10 లక్షల లోపు బెస్ట్ కార్స్ ఇవి:
1: Marithi suzuki baleno alpha AMT: ఎమిషన్ bs-6, దీని యొక్క ఇంజన్ 1197 సిసి. ఫ్యూయల్ టైప్ పెట్రోలియంతో వస్తుంది. ఇది ఫ్రంట్ అండ్ రేర్ పవర్ విండోస్ తో ఉంది. ఏబీఎస్ సిస్టం ఉంది. ఏబీఎస్ సిస్టం ఉండటం వలన బ్రేకింగ్ సిస్టం అప్డేట్ గా ఉంటుంది. దీని యొక్క మైలేజ్ 22.94 kmpl. ఆటోమేటిక్ గేర్ లో కూడా అందుబాటులో ఉంటుంది. దీని యొక్క బూత్ స్పేస్ 38లీటర్లు ఉంటుంది. దీనిలో 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. దీని యొక్క విలువ 6.35 లక్షల నుండి 9.49 లక్షల వరకు ఉంటుంది.
2: Maruthi suzuki swift zxi plus dt AMT: ఎమిషన్ bs-6, దీని యొక్క మైలేజ్ 23.76 kmpl. దీని ఇంజన్ సిసి 1197. ఫ్యూయల్ టైప్ పెట్రోల్ ఇంజన్. దీనిని ఆటోమేటిక్ గేర్ అందుబాటులో ఉంది. దీని బూట్ స్పేస్ 268 లీటర్లు ఉంటుంది. దీనిలో ఫ్రంట్ అండ్ రేర్ పవర్ విండోస్ ఉంటాయి. దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. దీని యొక్క విలువ 5.91 లక్షల నుండి 8.85 లక్షల వరకు ఉంటుంది.
3: hyundai i20 asta opt turbo dct dt: ఎమిషన్ bs-6, దీని యొక్క మైలేజ్ 20.28 kmpl. ఫ్యూయల్ టైప్ పెట్రోల్ ఇంజన్. దీని యొక్క ఇంజన్ 998 cc. ఇది ఆటోమేటిక్ గేర్ తో అందుబాటులో ఉంది. దీని బూత్ స్పే స్ 311 లీటర్లు ఉంటుంది. దీనిలో 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. దీనిలో ఏ బి ఎస్ కూడా ఉంటుంది. దీని విలువ 6.98 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటుంది.
4: Tata altroz xz plus dark edition: ఎమిషన్ bs-6, దీని యొక్క మైలేజ్ 25.11 kmpl. దీని యొక్క ఇంజన్ 1497 సిసి. దీనిలో మాన్యువల్ గేర్ ఉంది. దీని యొక్క బూత్ స్పేస్ 345 లీటర్లు ఉంది. దీనిలో రెండు ఎయిర్ బాగ్స్ ఉన్నాయి. దీనిలో ఏ బి ఎస్ సిస్టం ఉంది. దీని ఫ్యూయల్ టైప్ డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. ఫ్రంట్ అండ్ రేర్ పవర్ విండోస్ ఉంటాయి. దీని యొక్క విలువ 6.19 లక్షల నుండి 10.14 లక్షల వరకు ఉంటుంది.
5: Honda jazz zx cvt: ఎమిషన్ bs-6, దీని యొక్క మైలేజ్ 17.1 kmpl. దీని ఫ్యూయల్ టైప్ పెట్రోల్ ఇంజన్ ఉంది. దీనిలో ఆటోమేటిక్ గేర్ అందుబాటులో ఉంది. దీనిలో ఫ్రంట్ అండ్ రేర్ పవర్ విండోస్ ఉన్నాయి. దీనిలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి. దీనిలో ఏ బి ఎస్ కూడా ఉంది. దీని విలువ 7.77 లక్షల నుండి 10.08 లక్షలు ఉంటుంది.