Sports News

IND VS ZIM:ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ హైలెట్స్

IND VS ZIM:టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ ఈరోజు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగింది .టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ప్రస్తుతం మెల్బోర్న్ స్టేడియంలో టీమిండియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జింబాబ్వే ప్రజెంట్ బౌలింగ్ చేస్తున్నారు.బ్లెస్సింగ్ ముజరబానీ, బౌలింగ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 13 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

భారత జటకు సంబంధించిన ప్లేయర్స్-: కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (డబ్ల్యు), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, దీపక్ హుడా , రిషబ్ పంత్.

ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ హైలెట్స్

జింబాబ్వే కు సంబంధించిన ప్లేయర్స్-: వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్(సి), రెగిస్ చకబ్వా(w), సీన్ విలియమ్స్, సికందర్ రజా, మిల్టన్ షుంబా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, రిచర్డ్ నగరవ, టెండై చటారా, బ్లెస్సింగ్ ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జాన్‌గాన్‌జా, వెల్లింగ్టన్ మసకద్జాన్‌జా, , క్లైవ్ మాదాండే.


సీన్ విలియమ్స్ బౌలింగ్లో కింగ్ కోహ్లీ 25 బంతుల్లో 26 పరుగులు చేసి 11.5 ఓవర్ లో అవుట్ అయ్యాడు. సికిందర్ రాజా బౌలింగ్లో కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 51 పరుగులు చేసి 12.2 ఓవర్ లో అవుట్ అయ్యాడు.సీన్ విలియమ్స్ బౌలింగ్లో రిషబ్ పంత్ 5 బంతుల్లో మూడు పరుగులు చేసి 13.3 ఓవర్ లో అవుట్ అయ్యాడు

. గరానా బౌలింగ్లో హార్దిక్ పాండ్యా 18 బంతుల్లో 18 పరుగులు చేసి 19.2 ఓవర్ లో అవుట్ అయ్యాడు. టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 186/5 స్కోర్ చేశాడు. జింబాబ్వే జట్టుకు 187 పరుగులు టార్గెట్ గా ఇచ్చింది టీమిండియా.

వెస్లీ మాధేవెరే, భువనేశ్వర్ బౌలింగ్ లో మ్యాచ్ స్టార్ట్ అయిన మొదటి బంతికి అవుట్ అయ్యాడు.0.1 ఓవర్ లో అవుట్ అయ్యాడు. మొదటి బాల్ కి 0 పరుగులు చేశాడు.రెగిస్ చకబ్వా(w), అర్షద్వీప్ బౌలింగ్ లో ఆరు బంతుల్లో 0 పరుగులు చేసి 1.4 ఓవర్ లో అవుట్ అయ్యాడు

.సీన్ విలియమ్స్, సెమీ బౌలింగ్లో 18 బాల్స్ లో 11 పరుగులు చేసి ఆరవ ఓవర్లో ఔట్ అయ్యాడు.క్రెయిగ్ ఎర్విన్(సి), హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 15 బంతుల్లో 13 పరుగులు చేసి 6.4 ఓవర్లు అవుట్ అయ్యాడు.టోని మున్యోంగా, మహమ్మద్ షమీ బౌలింగ్లో నాలుగు బంతుల్లో ఐదు పరుగులు చేసి 7.3 ఓవర్లులో అవుట్ అయ్యాడు.
ర్యాన్ బర్ల్, అశ్విన్ బౌలింగ్లో 22 బంతులకు 35 పరుగులు చేసి 13.2 ఓవర్ లో అవుట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్లో వెల్లింగ్టన్ మసకద్జాన్‌జా ఏడు బంతుల్లో ఒక పరుగు చేసి 15.1 ఓవర్లో అవుట్ అయ్యారు.రిచర్డ్ నగరవ, అశ్విన్ బౌలింగ్లో రెండు బంతుల్లో ఒక పరుగు చేసి …

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version