Ananya Panday: బికినీ లో అందాలు ఆరబోస్తున్న అనన్య పాండే

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) తాజాగా బికినీ అందాలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మతిపోయేలా పోజులిస్తూ కుర్రాళ్లకు చెమలు పటిస్తోంది. ప్రస్తుతం అనన్య బికినీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అనన్య పాండే ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది.

బికినీ లో అందాలు ఆరబోస్తున్న అనన్య పాండే

తన అభిమానులు, ఫాలోవర్స్ ను ఏదోరకంగా ఖుషీ చేస్తుంటుంది. ఈ క్రమంలో ‘లైగర్’ బ్యూటీ లేటెస్ట్ గా ఐఫీస్ట్ కలుగజేసింది. నెట్టింట్లో అందాల సునామీని తెప్పించింది. అనన్య పంచుకున్న తాజా పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. సూర్యుడికే మైకం తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న అనన్య ఇలా తన గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంది.

లైగర్ సినిమాలో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీతోనే అనన్య టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ తో ఉండబోతుందని ఆశించిన చివరికి నిరాశ మిగిలింది. అనన్య పాండేకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతుంది. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ ఫలితాలను అందుకుంది.

దీంతో సౌత్ లో అనన్య తొలి ప్రయత్నం విఫలమైందనే చెప్పాలి. బాలీవుడ్ లో మాత్రం అనన్యకు తెగ ఆఫర్లు వస్తున్నాయి. హిందీలో చేసినవి కొన్ని సినిమాలైనా యూత్ ఆడియన్స్ సుందరి పెంచుకున్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ అనౌన్స్ చేస్తూ దూసుకుపోతుంది.ప్రస్తుతం ‘ఖో గయే హమ్ కహాన్’,‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి…ప్రస్తుతం ఈమె ఈ రెండు సినిమాల షూటింగ్లో దూసుకెళ్తుంది అని అనన్య పాండే తెలియజేసింది…