టాలీవుడ్ ఇండస్ట్రీలో, సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, స్టార్ కమెడియన్గా ఎదిగిన ఒకే ఒక వ్యక్తి ఆలీ. స్టార్ కమెడియన్ గా ఇప్పటికి కూడా పేరు ఉన్న వ్యక్తి ఆలీ. గతంలో వచ్చే సినిమాలలో ఆయన లేకుండా ఏ ఒక్క సినిమా ఉండేది కాదు. ఆ కాలంలో వచ్చే చాలా సినిమాలలో బ్రహ్మానందము, ఆలీ, వేణు వంటి వాళ్లు కమెడియన్స్ గా ఉండేవాళ్ళు.
వీళ్ళ కామెడీ టైమింగ్ అంటే అంత ఇష్టం అభిమానులకు. వల్ల అప్పుడు ప్రతి సినిమాలో కూడా విళ్ళను కమెడియన్స్గా తీసుకునేవారు. వీళ్ళు కమెడియన్స్ గా బాగా ఫేమస్ అయ్యారు. కామెడీ టైమింగ్ వల్ల స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు ఆలీ.
యమలీల అనే మూవీ లో హీరోగా కూడా చేశాడు. ప్రస్తుతం వస్తున్న సినిమాలలో కూడా కమెడియన్ రోల్ లో నటిస్తున్నారు ఆలీ. ఆలీ హీరోగా చేసిన యమలీల మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. వెండితెర మీదనే కాకుండా ప్రస్తుతం బుల్లితెర మీద కూడా ఒక షో ద్వారా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు.
” ఆలీతో సరదాగా”ఒక షో ద్వారాఇండస్ట్రీలో కనుమరుగైన ఎంతోమంది హీరో హీరోయిన్స్ నే తన షో కి పిలిచి వారి జీవిత విశేషాలు అందరికి తెలియజేస్తూ ఉంటాడు. సినీ ఇండస్ట్రీలోనే కాకుండా అటు రాజకీయాల్లో కూడా బాగానే ఆక్టివ్ గా ఉంటారు ఆలీ. వైసీపీ పార్టీ తరఫున ఒక ముఖ్యమైన పదవిలో ఉన్నారు ఆలీ.
రీసెంట్ గా తన కూతురు వివాహ వేడుకలు చాలా ఘనంగా చేసి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తతో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. నేను మొత్తం నటించిన సినిమాలలో 150కి పైగా సినిమాలలో తాగుబోతు క్యారెక్టర్ లోనే నటించాను అన్నాడు. నటించిన సీతాకోకచిలుక అనే మూవీ ద్వారా ఫస్ట్ అవార్డు వచ్చింది.
వందరోజులపాటు థియేటర్స్ లో నడిచిన మూవీ ఆలీ గారు హీరోగా చేసిన యమలీల మూవీ. ఆలీ గారి కామెడీ డైలాగ్స్ అన్న, టైమింగ్ అన్న పూరీ జగన్నాథ్ కి చాలా ఇష్టం అని చెప్పారు. నేను ఇండస్ట్రీ లోకి కమీడియన్ అవ్వాలనే వచ్చాను. నా కృషి పట్టుదలతో స్టార్ కమెడియన్గా ఎదిగాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి ఒ రోజు రోడ్డు మీద వర్షంలో తడుచుకుంటూ వెళ్తుంటే చూడడం ఇష్టం లేక నేనే షాపుకు వెళ్లి కొనుక్కొచ్చి మరీ ఇచ్చాను.
అంటూ తన లవ్ గురించి చెప్పుకొచ్చాడు ఆలీ. మా ప్రేమ విషయం ఆ అమ్మాయి తల్లికి నచ్చలేదు. మా ప్రేమని వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు అందువల్ల మా ప్రియమైన వదులుకున్నాం. అంటూ ఒక కార్యక్రమంలో చెప్పుకోచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలీ గారికి కూడా లవ్ ఫెయిల్యూర్ అయిందా అంటూ నేటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.