Anchor Anasuya: అనసూయ జబర్దస్త్ నుంచి బయటికి రావడానికి కారణం ఇదేనా..?

యాంకర్ అనసూయ అనే పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా అందరికీ బాగా దగ్గరయింది అనసూయ. బుల్లితెరపై రకరకాల షోలలో యాంకరింగ్ చేస్తూ అందరిని తన అందంతో, తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ యాంకరింగ్ విభాగంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.

తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఈ క్రేజ్ ద్వారానే అనసూయ కి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది అనసూయ.

రీసెంట్ గా అనసూయ జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె సినిమాలు చేయడంలో బిజీ అయిపోయింది. చిన్న సినిమాలు,పాన్ ఇండియన్ మూవీస్ లో కూడా అవకాశాలు సొంతం చేసుకుంది. ఇలాంటి సిచువేషన్ లోనే ఇంతకుముందు ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయకు జబర్దస్త్ నుంచి బయటికి రావడం విషయంపై ప్రశ్న ఎదురైంది.

అనసూయ జబర్దస్త్ నుంచి బయటికి రావడానికి కారణం ఇదేనా..?
అనసూయ జబర్దస్త్ నుంచి బయటికి రావడానికి కారణం ఇదేనా..?

ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ జబర్దస్త్ షో నుంచి బయటకు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటూ చెప్పకు వచ్చింది. ఆ కారణాలలో ముఖ్యమైన ఫస్ట్ కారణము తన పిల్లలే అంటూ ఇంటర్వ్యూలో అనసూయ చెప్పింది.

ప్రజెంట్ సినిమాలలో ఏదో ఒక క్యారెక్టర్ లో నటిస్తూ బిజీగా ఉన్నానని, ఇటు సినిమాలలో షూటింగ్ చేస్తూ, మరోవైపు షోలలో యాంకరింగ్ చేస్తూ, ఇంకోవైపు పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి టైం కుదరట్లేదు అంటూ చెప్పింది అనసూయ. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనసూయ నాలుగైదు సినిమాలలోనే నటించి మనల్ని మెప్పించబోతుంది.

ప్రజెంట్ అనసూయ పుష్ప 2 మూవీలో అలాగే కృష్ణవంశీ డైరెక్షన్ లో రాబోతున్న”రంగమార్తాండ”మూవీలో కూడా చేస్తుంది. గురజాడ అప్పారావు నాటకం”కన్యాశుల్కం”నవల ను ఆధారంగా చేసుకొని కన్యాశుల్కం అనే టైటిల్ తోనే రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్ లో కూడా చేస్తుంది.

అలాగే సందీప్ కిషన్ మూవీ అయినా”మైకేల్”మూవీలో కూడా అనసూయ నటిస్తుంది. ఈ మూవీలో ఒక ముఖ్యమైన పాత్రలో అనసూయ కనిపించనుంది. ఈ మూవీ పోర్న్ ఇండియన్ మూవీ గా రూపొందుతుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker