Covid-19 పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష

అన్ని జిల్లాల కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్ లు, జిల్లా ఎస్పీలతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు….

కోవిడ్-19 మరియు సీజనల్ వ్యాధులు, ఎన్ఆర్ఈజిఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ (రూరల్), ఏఎంసియుఎస్ & బిఎంసియుఎస్, గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలు, వై.ఎస్.ఆర్ (అర్బన్ హెల్త్) క్లినిక్ లు, నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పురోగతి, అర్హత ఉన్నవారికి 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ, అగ్రికల్చర్ ఖరీఫ్ ఈ క్రాప్, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం భూ సర్వే తదితర అంశాల పై రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష.

స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు గారు, జిల్లా ఎస్పీ సి.హెచ్.సుధీర్ కుమార్ రెడ్డి గారు, జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్‌ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ గారు, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య గారు, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు గారు, డిఆర్ ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు