Vitamin B 12: బి12 లోపాలు, లక్షణాలు

విటమిన్ బి 12 గురించి విటమిన్లు రెండు రకాలు అవి ఒకటి నీటిలో కరిగే విటమిన్ ,కొవ్వులో కరిగే విటమిన్. నీటిలో కరిగే విటమిన్లను బి కాంప్లెక్స్ విటమిన్లు అంటారు. అవి బి వన్, B2, బి త్రీ, బి ఫైవ్, బి సిక్స్ బి 9 బి12. బి 12 యొక్క శాస్త్రీయ నియమం సైనికో బాలమిన్ .. శాఖాహారులలో బి12 విటమిన్ ఉండదు. మాంసాహారాల్లో మాత్రమే బి12 ఉంటుంది. బి12 విటమిన్ అనేది ప్రతి జీవికి ప్రేగులో తయారవుతుంది. ఎసుడోఫిల్లాస్ బాసిల్ల స్ అనే బ్యాక్టీరియాను తయారుచేస్తుంది.

బి12 ఒక రోజుకు శరీరానికి 2.4 మైక్రోగ్రామ్ శక్తి సరిపోతుంది. బి12 శరీరంలో రక్తకణాలలో ఉంటుంది. 120 రోజుల తర్వాత చనిపోతుంది. బి12 రీసైక్లింగ్ చేసుకొని చనిపోయిన ఎర్ర రక్త కణాలు బాడీలో రీసైక్లిస్ చేసుకొని లివర్ కి వస్తాయి. లివర్స్ కణాల్లో బి12 విడగొట్టి మళ్లీ పేగులోకి పంపిస్తుంది. పేగు ఈ బి12 విటమిన్ 1.4 మైక్రోగ్రామ్ పేగులు తిరిగి పీల్చుకుంటాయి. బి12 లోపించినప్పుడు రక్తహీనత కారణం స్త్రీలలో 12 గ్రాములు మగవారిలో 14 నుంచి 16 గ్రాముల రక్తం ఉండాలి. బి12 విటమిన్ లోపిస్తే ,జుట్టు ఎక్కువ రాలడం ,జుట్టు పల్చగా తయారవ్వడం ,బద్దకంగా ,నీరసంగా ఉంటారు.

బి12 లోపాలు (vitamin b12 deficiency symptoms)

అలసటతోపాటు ,గందరగోళంగా అనిపించడం, సరిగ్గా నడవలేకపోవడం ,తిమ్మిర్లు ,తెలివితేటలు ,మందగించడం ,మానసిక సమస్యలు, సవ్యంగా ఆలోచించలేకపోవడం. జ్ఞాపక శక్తి తగ్గి పోవడం, నరాలు ,ఎముకలు దెబ్బ తినడం ,లాంటి సీరియస్ సమస్యలు కూడా కనిపిస్తాయి. మన శరీరంలో నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి, ఎర్ర రక్త కణాల తయారీకి విటమిన్ బి12 తప్పనిసరి అవసరం. బి1 లోపం వల్ల మతిమరుపు, కండరాల బలహీనత, నీరసం వణుకు ,మూత్రం ఆపుకోలేకపోవడం ,రక్తహీనత సమస్యలు, మానసికంగా, కుoగుబాటు వంటి సమస్యలు వస్తాయి.

వయసు మీద పడే కొద్ది మనం తీసుకునే ఆహారంలోని బి12 విటమిన్ శరీరం గ్రహించే శక్తి తగ్గుతుంది. ఇదే బి12 లోపానికి ప్రధాన కారణం. అయితే బి2 లక్షణాలు పైకి కనిపించవు అందువల్లే బి12 లోపాల్ని త్వరగా కనుక్కోలేం. ఇవిబి12 లోపాన్ని తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వైద్యుని సలహాతో సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఈ లోపాన్ని నివారించవచ్చు అలాగే కొన్ని ఆహార పదార్థాలను రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల విటమిన్ బి1 2 నివారించవచ్చు.

విటమిన్ 12 ను,cy anoçobalamine,methylcobalamine అని కూడా పిలుస్తారు. ఇది మెదడుకు ,రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. No rmalvitamineb12l evels…200-1000pg/ml ఉంటుంది.
Bo rderline150-200pg/ml. Low:<150pg/ml.. టాబ్లెట్స్ రెండు రకాలు రక్తహీనతకు సంబంధించినటాబ్లెట్స్,b12+ఐరన్ టాబ్లెట్స్ ఉపయోగించాలి.

నరాలకి సంబంధించిన టాబ్లెట్స్ Vitamin b12 tablets:

విటమిన్ బి12+పోలిక్ యాసిడ్+పైరిడాక్సిన్+నికోటమైడ్ టాబ్లెట్స్ ఉపయోగించాలి. మనకున్న ప్రాబ్లమ్స్ ను బట్టి టాబ్లెట్స్ ని యూస్ చేయాలి. ప్రెగ్నెన్సీ, లాక్టిక్ర్ మదర్స్, పెద్దవాళ్లు ఎవరైనా ఉపయోగించవచ్చు,. గ్యాస్ కు సంబంధించిన వారు ఆసిఫ్రిన్, షుగర్, ఆంటీ ఆక్సైడ్ ఉపయోగిస్తున్న వారు డాక్టర్ను కన్సల్టై విటమిన్ బి12 టాబ్లెట్స్ ఉపయోగించాలి..n eurobion+kind+nervic.od.. విటమిన్ బి12 ఆర్గానిస్, హిమాలయాస్ ఆర్గానిస్, మిథైల్ బి12 సింప్లీహెర్బల్ వంటి టాబ్లెట్స్ ఉపయోగించాలి.

టాబ్లెట్స్ మూడు నెలల వరకు ఉపయోగించాలి. ఇంజక్షన్ నేమ్…n eurolab. విటమిన్ బి1,+calcicupantothenate. వారానికి ఒకసారి ఇంజక్షన్ చేయించుకున్న సరిపోతుంది.. విటమిన్ బి12 పుష్కలంగా లభించే అతి చివకైన ఆహారం గుడ్డు. గుడ్డులో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. ఎక్కువగా పచ్చి సోనాలో, కొద్దిగా ఎగ్ వైట్ లో ఉంటుంది. ప్రతిరోజు ఒక ఉడికించిన గుడ్డును క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా బి12 లోపాల్ని నివారించవచ్చు.

అలాగే సోయా ప్రొడక్ట్స్ లో కూడా వీటెన్ బి12 అధికంగానే ఉంటుంది. ఒకవేళ మీరు శాకాహారులైతే వీటిని బి12 పొందడానికి సోయా ఉత్పత్తులను ఒక మంచి ఎంపిక అని చెప్పొచ్చు. సోయా పాలను క్రమం తప్పకుండా తీసుకున్న మంచి ఫలితమును పొందవచ్చు. విటమిన్ బి12 సి ఫుడ్ లలో అధికంగా లభిస్తుంది. చేపలు రొయ్యలు, పీతలు వంటి సముద్ర ప్రాణులలో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే సి ఫుడ్ ను ఆహారంలో తరచుగా తీసుకోవడం వల్ల బి12 లోపాల్ని నివారించుకోవచ్చు.

విటమిన్ బి12 అధికంగా లభించే మరో వనరు మాంసము, బీఫ్ ,మరియు చికెన్ ,లివర్లో, విటమిన్ బి12 అధికంగా లభిస్తుంది. అలాగే చికెన్ మిగతా వాటితో పోలిస్తే విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది అందువల్ల విటమిన్ బి12 లోపంతో బాధపడే వారికి చికెన్ ఒక మంచి ఆహారం. అలాగే పాల ఉత్పత్తులైన పాలు, పెరుగు, చీజ్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. సుమారు 12 రకాల చీజ్ లలో విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది. ఇది శాఖాహారులకు ఒక మంచి పద్ధతి. క్యారెట్, బొప్పాయి, చిలకడదుంప, వంటి వాటిల్లో కూడా వీటిని బి12 ఉంటుంది..

విటమిన్ బి12 లోపం లక్షణాలు…

జుట్టు తొందరగా రాలిపోవడం, దృష్టిలోపం, వాసన శక్తి తగ్గిపోవడం, రుచి తగ్గిపోవడం, నాలుక గరుకుగా మారడం ,నోటిపూత ,చేతుల్లో శక్తి తగ్గిపోతుంది. ఆకలి మందగిస్తుంది .వెయిట్ లాస్ ,నరాల బలహీనత, కారణంగా సెక్స్ ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోతుంది. నడుస్తూ ఉంటే కళ్ళు తిరగడం, రక్తహీనత, నీరసం, లో జ్వరం ఉండటం ,వీక్నెస్ , కడుపులో మంట, కాలు ,చేతులు తిమ్మిర్లు ,వంటివి లక్షణాలు కనబడతాయి. ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ను సంప్రదించి రక్త పరీక్ష చేసుకొని, సి. బి. సి టెస్ట్ ద్వారా విటమిన్ బి12 లోపాన్ని తెలుసుకోవచ్చు. విటమిన్ బి1 లోపం ఉంటే di etarydefinacy,alcohal,medication. వీటిని డాక్టర్ల సలహా ప్రకారం తీసుకోవాలి.

Vitamin b12 foods

https://telugu.thefinexpress.com/health/wp-content/uploads/sites/12/2022/10/VITAMIN-B-12-Foods.mp4

విటమిన్ బి12 కలిగి ఉన్న శాఖాహారం పుట్టగొడుగులు. వీటిలో ఐదు మైక్రోగ్రామ్ నుంచి అదే అడవి పుట్టగొడుగులు అయితే 2.9 నుంచి 3.9 మైక్రోగ్రాముల వీటిని బి12 లభిస్తుంది. పాలకూర,. సోయాబీన్స్ లను ఉంటుంది పుల్లటి మజ్జిగ పుల్లటి పెరుగులో బి12 పుష్కలంగా లభిస్తుంది. నువ్వుల పాలు, మజ్జిగ తాగితే కావాల్సిన బి12 పుష్కలంగా దొరుకుతుంది. విటమిన్ బి12 విటమిన్ వాటర్ సోల్బుల్ విటవీన్,కాబట్టి ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత మిగతాది యూరిన్ ద్వారా బయటికి పోతుంది. బిట్వీన్ బీటెల్ రిచ్ ఫుడ్స్…విజిటేరియన్ లో అయితే yo ghunt, mushroom,fermintedfood, spinach, beetroot, chickpear, milk,. నాన్ వెజిటేరియన్ అయితే. Egg, liver& kidney,salmon fish,tuna fish,beef,chicken,meat,fish,. లలో విటవిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది..

Exit mobile version