Vitamin K Rich foods deficiency- విటమిన్ కె కూడా మన శరీరానికి అవసరమే

Vitamin K Rich foods deficiency: మన శరీరానికి అవసరమయ్యే విటమిన్లలో విటమిన్ కె కూడా ఒకటి. సాధారణంగా చాలామందికి విటమిన్ ఏ, బి, సి. లా ఆహారం మాత్రమే తెలుసు. విటమిన్ కే ఉన్న ఆహారం గురించి అంతగా తెలియదు. మిగిలిన వాటితోపాటు కే విటమిన్ కూడా మన శరీరానికి అవసరమే. ఇది ఏ ఏ ఆహార పదార్థాలు లభిస్తుందో దీనివల్ల ప్రయోజనాలు ఏమిటోతెలుసుకుందాము. విటమిన్k యొక్కరసాయనామం పిల్లో క్వీనోన్.. మన శరీరాన్ని ఆరోగ్యాన్ని ఉంచడంలో విటమిన్ k పాత్ర చాలా కీలకమైనది.

Vitamin K deficiency

మనకు విటమిన్ అనగానే గుర్తుకు వచ్చేది ఏ నుండి ఈ వరకు. అయితే మనకు vitamin k గురించి అవగాహన మాత్రం తక్కువగానే ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం విటమిన్ కేను రెగ్యులర్ డైట్లలో తప్పనిసరిగా చేర్చుకోవలసిన అవసరం ఉంది. విటమిన్ లో చాలా మందికి విటమిన్ కే గురించి మర్చిపోతుంటారు. మన శరీరానికి ఏ భాగాలై కైనా గాయాలు అయినప్పుడు రక్తం స్రవిస్తుంది శరీరం నుండి ఎక్కువ రక్తం పోకుండా ఉండేందుకు మరియు రక్తం గడ్డ కట్టడం లోనూ విటమిన్ కె చేస్తుంది. ఆరోగ్యకరమైన బాడీ కలిగి ఉండాలంటే విటమిన్ కె ఆహారం తీసుకోవాలి .

అస్టియోపోరాసిస్ అని కేంద్రవ్యాధి రాకుండా ఉండాలంటే విటమిన్ కె తీసుకోవాలి. విటమినుకేకే వలం గుండెకు మేలు జరుగుతున్న విషయం తెలియదు కానీ గుండె ధమనులు గట్టి పడకుండా ఉండేందుకు ఈ విటమిన్ దోహద పడుతుంది అంతేకాకుండా గుండె ధమనుల మీద కాల్షియం పేరుకుపోయి కాపాడి గుండెకు చేరే రక్త సరఫరా లో ఎటువంటి అడ్డంకులు లేకుండా విటమిన్ కే సహాయపడుతుంది. విటమిన్ కే అనేది ఫ్లాట్ సాలిబుల్ ఇది అన్నింటికంటే తక్కువ పాలలో శరీరానికి అవసరం అవుతుంది .కానీ ఇది ఆకుకూరలు క్యాబేజీ లలో, క్యాలీఫ్లవర్ లో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది.

https://telugu.thefinexpress.com/health/wp-content/uploads/sites/12/2022/10/Vttamin-K.mp4
Vitamin K Rich foods deficiency

400నుండి 7 00 మిల్లీగ్రాముల వరకు 100 మోతాదులో మనకు విటమిన్ కే ఉంటుంది. కొంచెం తక్కువ పాలలో సోయాబీన్స్ ఆయిల్లో, ఆలివ్ ఆయిల్ లో 200 ml విటమిన్ కే ఉంటుంది. నాన్ వి జిటీరియన్స్ లో లివర్స్ ,ఎగ్ ఈ భాగాలలో ఎక్కువగా ఉంటుంది. ఆకుపచ్చని రంగులో ఉండే ఆకుకూరల్లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. వీటిలో vitamine kతో పాటు ,విటమిన్ సి ఉన్నాయి. విటమిన్ కె దాదాపుగా అన్ని ఆహార పదార్థాల్లో ఉంటుంది. మన ప్రేగు లోని బ్యాక్టీరియాను సంశ్లేస్తుంది.

Vitamin k deficiency

ముఖ్యంగా పాలకూర క్యాలీఫ్లవర్ ,సోయాబీన్ ,గోధుమ ,కాలేయం లాంటి వాటిలో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. బ్రోకలిలో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. క్యాబేజీలో, పచ్చి బఠానీలు, ఫైబర్ అధికంగా ఉంటుంది. పురుషులకు రోజుకు 120 మిల్లీగ్రాములు, స్త్రీలకు రోజుకు 90 మిల్లి గ్రాముల, విటమిన్ కే అవసరం. కాలిఫ్లవర్ లో కూడా విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండడం కోసం విటమిన్ కె ఉన్న ఆహారం తీసుకోవాలి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవడంలో విటమిన్ కె ఉపయోగపడుతుంది. విటమిన్ కే అనగానే మనకు రక్తం గడ్డ కట్టడానికి మాత్రమే అని పిస్తూ ఉంటాయి.

Vitamin K uses, Benefits

అయితే మిగతా విటమిన్లు లాగానే శరీరానికి విటమిన్ కె ఎంతో అవసరం . విటమిన్ కె గుండె ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో గాను సహాయపడుతుంది. గుండె, ధమనులు గట్టిపడకుండా ఉండేందుకు విటమిన్ కె సహకరిస్తుంది. అంతేకాకుండా గుండె దమనులపై కాల్షియం పేరుకుపోకుండా కాపాడి గుండెకు చేరే రక్తం సరఫరాలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తుంది. విటమిన్ కె మన శరీరంలో ఎముకలు బలంగా ఉండేందుకు చాలా అవసరం .ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది .

ఎముకల ఆరోగ్యానికి కాల్షియంతో పాటు, విటమిన్ కె కూడా ఎంతగానో దోహదపడుతుంది. విటమిన్ ఏ తో పాటు, విటమిన్ కే కూడా కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ కే సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు సంఖ్యను తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను నయం చేయడంలో విటమిన్ కే దోహదపడుతుంది .ముఖ్యంగా విటమిన్ కె ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరుగుదలను నెమ్మది చేస్తుంది. అంతేకాకుండా లుకేమియా ,కాలేయ క్యాన్సర్ , ఉదర మరియు పేగు క్యాన్సర్లను కూడా తగ్గించడంలో కూడా vitaminek సహాయపడుతుంది.

Vitamin K Rich foods

విటమిన్ కె ఎక్కువగా ఆకుకూరలైన పాలకూర ,తోటకూర, గోంగూర ,బచ్చలి వంటి ఆకుపచ్చని కూరల్లో ఎక్కువగా లభిస్తుంది. అలాగే క్యాబేజీ, పచ్చి బఠానీ, బ్రోకలీ ,టమేటా ,ఆలివ్ ఆయిల్ వంటి వాటిలో సమృద్ధిగా విటమిన్ కె లభిస్తుంది.

విటమిన్ కే టాబ్లెట్స్;

vk,epinephrine,norepinephrine. M0a;promoter hepatic,synthesisofclottingfactors. Injectioncmulsion 2mg/ml,100mg/ml . Puritanspride,100mg/ml టాబ్లెట్లనుతీసుకోవాలి.

Exit mobile version