భారత్ లోకి ప్రవేశించిన మంకీ ఫాక్స్ వైరస్

 మంకీ ఫాక్స్ వైరస్ మశూచి లాంటిది. ఈ వైరస్ కోతుల నుండి వస్తుంది. అందుకే దీనికి ఈ పేరు పెట్టారు. 1958లో మొదటిసారిగా జంతువులలో ఈ వ్యాధిని కనుక్కున్నారు. 1970వ సంవత్సరంలో మనుషులలో ఈ వ్యాధిని గుర్తించారు. ఈ వైరస్ జంతువులతో అతి సన్నిహితంగా ఉండడం ద్వారా మనసులకు సోకుతుంది. మంకీ ఫాక్స్ వైరస్ పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలలో ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం ఈ వైరస్ 59 దేశాలకు వ్యాపించింది. పొంగు, మసూచి గురించి మనందరికీ తెలుసు. ఇతర దేశాలలో దీనినే స్మాల్ ఫాక్స్ అంటారు. కొన్నిచోట్ల ఆటలమ్మ, అమ్మవారు, తట్టు అని పలు రకాల పేర్లతో కూడా పిలుస్తారు. మంకీ ఫాక్స్ వైరస్ కూడా ఇలాంటి జాతికి చెందిన వైరస్ మాత్రమే.

మంకీ ఫాక్స్ వ్యాపించిన దేశాలు:

పోర్చుగల్ లో -14

U .k -9

U.S.A-1 

స్పెయిన్ -7

కెనడా-13

 ఈ దేశాలలో కేసులు  ప్రధానంగా నమోదు అయ్యాయి.

వ్యాధి లక్షణాలు:

  1. జ్వరం తీవ్రంగా ఉంటుంది.
  2. శరీరంపై  దద్దులు కలుగుతాయి.
  3. ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు ఎక్కువగా ఉండడం. 
  4. శోషరస గ్రంధుల వాపు, చలి, అలసట ఎక్కువగా ఉంటాయి.
  5. నిమోనియా లక్షణాలు, ఫ్లూ లక్షణాలు కలిగి ఉంటుంది.
  6. చికెన్ పాక్స్ లాగా కనిపిస్తుంది.
  7. మొటిమలాగా మొదలై శరీరానికి  మొత్తానికి పాకుతుంది.
  8. వ్యాధి వ్యాపించే విధానాలు.
  9. ఈ వైరస్ సోకిన జంతువు కరవడం వలన వ్యాధి వ్యాపిస్తుంది.
  10. ఒకరి నుండి ఒకరికి అంటువ్యాధి లాగా సోకుతుంది.
  11. ఈ వైరస్ సోకిన వ్యక్తి యొక్క రక్తం, చెమటను ముట్టుకోవడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది.
  12. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గిన తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాధి వ్యాపిస్తుంది.
  13. ఈ వ్యాధి ఉడతలు, ఎలకలు, కుందేళ్లు ద్వారా కూడా వ్యాపిస్తుంది.

TREATMENT: