Sports News

T20 World Cup 2022 :భారత్ విజయాన్ని చూసి ఓర్వలేక పోయిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు

T20 World Cup 2022 :భారత్ విజయాన్ని చూసి ఓర్వలేక పోయిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ లో అక్టోబర్ 23వ తేదీ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది.

దీంట్లో భాగంగా టీమిండియా జట్టు పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ గా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా జట్టు విజయం సాధించింది. టీమిండియా జట్టు అటు నెదర్లాండ్ జుట్టుపై కూడా విజయం సాధించి పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ జట్టు విషయానికొస్తే పూర్తి వ్యతిరేకంగా ఉంది. ప్రపంచ కప్ వేటను ఇటు టీమిండియా జట్టు, అటు పాకిస్తాన్ జట్టు రెండు ఒకే మ్యాచ్ ద్వారా ప్రారంభించాయి. పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా జట్టు మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. అటు నెదర్లాండ్ చెట్టుపై కూడా విజయం సాధించింది. పాకిస్తాన్ జట్టు విషయానికి వస్తే భారత్కు పూర్తి భిన్నంగా ఉంది.

భారత్ విజయాన్ని చూసి ఓర్వలేక పోయిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు

భారత్ చేతిలో ఓడి తన నెక్స్ట్ మ్యాచ్ ఆడటానికి వెళ్ళిన పాకిస్తాన్ జింబాబ్వే జట్టు చేతిలో ఊహించని రీతిలో ఓటమిపాలైంది. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ ఓటమిని ఆ దేశ అభిమానులతో పాటు, మాజీ క్రికెటర్స్ కూడా తట్టుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన మాజీ ఫేసర్ షోయబ్ అక్తర్, పాకిస్తాన్ కెప్టెన్ తో పాటు ,క్రికెట్ బోర్డును కూడా చాలా తిట్టాడు. పాకిస్తాన్ జట్టుకు సంబంధించి ఇంటికి వచ్చేయండి అంటూ ఘాటుగా విమర్శించాడు.

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ చివర్లో భారత్ పై విషం కక్కాడు. టీమిండియా జట్టుకు టైటిల్ విన్ అయ్యే సత్తా లేదని వ్యాఖ్యానించాడు. సెమీఫైనల్స్ లో భారత్ ఓటమిపాలవుతుందని ఎలా అంటే అలా మాట్లాడారు. ఇది ఇలా ఉండగా మరోవైపు టీమ్ ఇండియా జట్టు చాలా అద్భుతంగా తన ప్రదర్శనను ప్రదర్శిస్తూ ఉండడంతో భారత జట్టు పై ఉన్న అక్కసను మొత్తం వెళ్లబుచ్చాడు.

టీమిండియా జట్టు అంత బలంగా లేదని చెప్పాడు . టీమిండియా జట్టు నిలకడగా ఆడటం లేదని వ్యాఖ్యానించాడు. సెమీస్కు చేరిన కూడా అక్కడ ఎండ్ కార్డు పడుతుందని తన అక్కసను మొత్తం చెప్పాడు‌. ఇతని చౌకబారు మాటలకు టీమిండియా అభిమానులు అదిరిపోయే కౌంటర్ ఇస్తున్నారు.

పాకిస్తాన్ ఓటమితో అతడు ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాలేదని ఒకరు కామెంట్ చేశారు. షోకబ్ కి యూట్యూబ్ ఛానల్ లో 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వారిలో చాలామంది ఇండియన్స్ వాళ్లే ఉన్నారని చెప్పారు.ఇలా ఇంట్లో కూర్చుని చెత్త వాగుడు వాగుతున్నాడు కాబట్టి అతని ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని పేర్కొన్నాడు టీమిండియా అభిమాని.

ఇక టీమిండియా జట్టు విషయానికి వస్తే మళ్లీ ఈనెల 30వ తేదీన పెర్త్ వేదికగా జరిగే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ దాదాపు సెమిస్ కి చేరినట్లే. భారత్ ఈ మ్యాచ్ కూడా విజయం సాధించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version