Telangana

తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యాలయ సంస్థ పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల ఆధ్వర్యంలో నడచుచున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహబూబాబాద్ జిల్లా లోని TTWURJC(బాలురు) దామరవంచ, TTWURJC(బాలికలు) కొత్తగూడ, TTWURJC(బాలికలు) కేసముద్రం, TTHURJC(బాలికలు) కాటారం, TTWURJC(బాలురు) కాటారం స్కూల్ నందు తాత్కాలిక (పార్ట్ టైం) విధానంలో విధులు నిర్వహించడానికి అర్హులైన పూర్వ వరంగల్ జిల్లా గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. కాబట్టి ఆసక్తి గల గిరిజన అభ్యర్థులు తమ అర్హత గల దృవీకరణ పత్రాలు జిరాక్స్ పత్రాలు 22-9-2021 నుండి 28-9-2021 సాయంత్రం నాలుగు గంటల లోగా ప్రాంతీయ కార్యాలయం మహబూబాబాద్ నందు సమర్పించవచ్చు. బాలికల పాఠశాలలో మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

ఖాళీల వివరాలు:

-TTWURJC (బాలురు) దామరపంచ-TGT-సైన్స్- 01

-TTWURJC(బాలికలు) కొత్తగూడ-JL-కామర్స్- 01

-TTHURJC(బాలికలు) కాటారం-TGT-సోషల్-01

-TTWURJC(బాలురు) కాటారం-JL-గణితం-01

-TTWURJC (బాలికలు) కేసముద్రం- JL -కామర్స్- 01, TGT – ఇంగ్లీష్- 01, TGT- ఫిజికల్ సైన్స్- 01

అర్హతలు:

-TGT-B.Ed మరియు టెట్

-JK – సంబంధిత సబ్జెక్టు లో మాస్టర్ డిగ్రీ మరియు బి.ఎడ్

ఎంపిక చేయు పద్ధతి:

విద్యార్హత ఆధారంగా డెమో నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన మాత్రమే ఎంపిక చేస్తారు.

సంప్రదించవలసిన చిరునామా:
ప్రాంతీయ కార్యాలయం జయశంకర్ భూపాలపల్లి, గిరిజన గురుకులం, TTWRDC(W), మహబూబాబాద్ లో సంప్రదించగలరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button