ammavodiandhra pradesh
AP విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు
AP విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు
75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకానికి అర్హులు
రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 8 నుంచి విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో దీన్ని అమలు చేస్తున్నారు. నవంబర్ 8 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ఉన్న హాజరును ప్రామాణికంగా తీసుకోనున్నారు. మొత్తం 130 పాఠశాలలో పనిదినాల్లో 75 శాతం హాజరు ఉంటేనే అమ్మబడి అర్హులుగా పరిగణిస్తారు. బయోమెట్రిక్ అప్లికేషన్ యాప్ ను సిద్ధం చేశారు. ప్రయోగాత్మక పరిశీలన తర్వాత వీటిలో మార్పులు చేయనున్నారు. ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ ను పెడుతున్నారు. చోట్ల పిల్లల వేలిముద్ర లో మార్పుల కారణంగా ఆధార్ నవీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది.