andhra pradesh

AP FA 1 Marks Entry in Student info Site

AP FA 1 Marks Entry in Student info Site

1. https://studentinfo.ap.gov.in/EMS/

పై Link క్లిక్ చేయండి.

2. Username గా Your DISE Code ఎంటర్ చేయండి. Password మీరు set చేసుకున్నది ఎంటర్ చేయండి. తర్వాత verification code ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయండి.

3. పైన Left side corner లో వున్న circles పై క్లిక్ చేయండి.

4. CCA Marks పై క్లిక్ చెయ్యాలి.

5. FA1 Marks Entry పై క్లిక్ చెయ్యాలి.

6. “Studying Class” Select చేసుకోవాలి.
“Section” Select చేసుకోవాలి.
“Subject” Select చేసుకోవాలి.

తర్వాత “Get Details” పై క్లిక్ చెయ్యాలి.
మీరు Select చేసుకున్న తరగతి Students details వస్తాయి. Subject వారిగా marks ఎంటర్ చేయాలి.

Note:

ప్రస్తుతం “Studying Class” లో 5, 6, 7, 8, 9, 10 తరగతులు చూపిస్తున్నాయి.

మీకు 1, 2, 3, 4 తరగతులు కావాలంటే

మొదట 5 వ తరగతి Select చేసి, Section select చేసి, ఏదో ఒక Subject select చేసుకోవాలి. తర్వాత “GET DETAILS” పై క్లిక్ చేస్తే Students details వస్తాయి.

ఇప్పుడు “Studying Class” పై క్లిక్ చేస్తే 1, 2, 3, 4 తరగతులు కనిపిస్తాయి.

మీకు కావలసిన తరగతి Select చేసుకుని Subject wise గా Marks Entry చేయాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button