AP NMMS Scholarship Entry details Date Extend
AP NMMS Scholarship Entry details Date Extend
AP ఉపకారవేతనాలకు వివరాల నమోదు గడువు పెంపు
కాకినాడ: జిల్లాలో గత, ప్రస్తుత సంవత్సరాలకు సంబంధించి నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్,-NMMS పరీక్ష ఎంపికైన విద్యార్థులు జాతీయ ఉపకార వేతనం పోర్టల్ www.scholarships.gov.in లో నమోదు చేసుకోవాలి. ఈ నెల 30 వరకు గడువు పొడిగించారు. 2017,2018, 2019 సంవత్సరాలలో ఎంపికైన వారు కూడా ఈ సంవత్సరం కచ్చితంగా నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలి.
గడువు పెంపు:
మైనార్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 2021-2022 సంవత్సరానికి అందించనున్న ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఆయా పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు డిసెంబర్ 15 వ తేదీలోగా జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయానికి జాబితాలు పంపాలి.