andhra pradeshnotification
APPSC అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్
APPSC అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్
రాష్ట్రం లో వివిధ విభాగాలకు సంబంధించి 190 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎసీ) వారు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అక్టోబర్ 21 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది పంచాయితీరాజ్, దేవాదాయ, ప్రజారోగ్యం, గ్రామీణ నీటి సరఫరా, జలవనరుల శాఖలో ఈ పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో 35 పోస్టులు క్వారీ ఫార్వర్డ్ వేకెన్సీలు కాగా మిగిలిన 155 లో 68 గ్రామ నీటి సరఫరా విభాగం, 34 పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నివి కాగా దేవాదాయశాఖలో 3, జలవనరుల విభాగంలో సివిల్స్ 45, మెకానిక్ 5 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ డిగ్రీ లో మెకానికల్, సివిల్ అభ్యర్థులు అర్హులు.