How to Check Tax Refund
How to Check Tax Refund
టాక్స్ పేయర్స్ పన్ను చెల్లింపుదారులు tin.tin.nsdl.com ని సంప్రదించాలి.
రీఫండ్ పురోగతిని తెలుసుకునేందుకు అక్కడ సమాచారాన్ని నమోదు చేయాలి.పాన్ నెంబర్ రీఫండ్ పెండింగ్లో ఉన్న సంవత్సరం చూడాలి.
ఆ తర్వాత కింద కనిపించే క్యాప్చా కోడ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ప్రోసీడ్ click చేసిన వెంటనే స్టేటస్ కనిపిస్తుంది.
How click on Portal
ఐటీ వెబ్ సైట్ www.incometax.gov.in ని సంప్రదించాలి. లాగిన్ అయ్యేందుకు గానూ మీ పాన్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ను నమోదు చేయాలి.
లాగిన్ అయిన తర్వాత ఇ- ఫైల్ ఎంపిక పై క్లిక్ చేసి, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ఎంపిక చేసుకోవాలి.
ఆ తర్వాత ఫైల్ చేసిన రిటర్న్స్ ఎంపిక పై క్లిక్ చేసి, మీ దాఖలు చేసి తాజా ఐటిఆర్ ని తనిఖీ చేయాలి.
వ్యూ వివరాలు ఎంపిక చేసుకుంటే ఐటిఆర్ ఫైల్ చేసిన స్థితి తెలుస్తుంది. ఇది పన్ను రీఫండ్ జారీ చేసిన తేదీ, రిఫండ్ చేసిన మొత్తం, ఈ సంవత్సరానికి సంబంధించిన ఏదైనా బకాయి ఉన్న తేదీని కూడా చూపిస్తుంది.