NTSE

NTSE 2 పరీక్ష అక్టోబర్ 24, 2021

NTSE-2 పరీక్ష అక్టోబర్ 24, 2021

దేశవ్యాప్తంగా ఈనెల 24వ తేదీన జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్‌టిఎస్ఈ-2) జరగనుంది. గత నెల జూన్ 13వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు. రాష్ట్రాలు జరిపిన NTSE-1 పరీక్షలో ఉత్తీర్ణులైన వారు జాతీయ స్థాయిలో జరిగే పరీక్షకు హాజరు అవుతారు. అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ తర్వాత సంబంధించిన వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి తెలిపింది. ఫిబ్రవరిలో జరిగిన ఎన్‌టిఎస్ఈ-1 పరీక్షలు తెలంగాణ నుంచి 225 మంది ఉత్తీర్ణులయ్యారు. వారు NTSE-2 పరీక్షకు హాజరు అవుతారు. ఇందులో ఉత్తీర్ణులైన రెండు వేల మందికి ఉపకార వేతనాలు అందుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button