andhra pradeshgovt order

Reconduct AP PMC Elections తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు

AP తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు

Re-conduct of PC Elections

22/09/2021 నాడు ఏ తరగతికైనా సభ్యుల ఎన్నిక పూర్తయితే ఆ తరగతి కి 6/10/2021 తేదీన ఎన్నిక జరుపకూడదు.

ఇంకా సభ్యుల ఎన్నిక పూర్తి కానటువంటి తరగతి/తరగతులకు మాత్రమే 6/10/2021 తేదీన ఎన్నిక జరపాలి. సరియైన కోరం కొరకు ముందుగానే గ్రామం/ పాఠశాల catchment area లో విస్తృతంగా ప్రచారం చేసి తల్లిదండ్రులు ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించాలి

పాఠశాల లోని అన్ని తరగతులకు సభ్యుల ఎన్నిక పూర్తయితే చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకోవాలి. 6/10/2021 తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక గురించి ఇదివరకే ఎన్నికైన తరగతి వారీ సభ్యులకు సమాచారం ఇచ్చి వారు పాఠశాల కు వచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి.

సున్నిత వాతావరణం/తీవ్ర పరిస్థితులు నెలకొన్న పాఠశాల HMs అవసరం మేరకు MEO, MRO, MPDO లకు request letter తో VRO, Sachivaalayam Revenue Assistant, Education &Welfare Assistant లకు సోమవారం ముందస్తు సమాచారము అందించి 6/10/2021 తేదీన PC Elections ప్రక్రియకు supporting staff గా రమ్మని కోరాలి.

-SI గారిని కలిసి పరిస్థితిని వివరించి తగిన Police support ఇవ్వమని 6/10/2021 న పాఠశాల కు పంపమని request letterఇచ్చి కోరాలి.

-6/10/2021తేదీన PC Elections మళ్లీ నిర్వహించే పాఠశాలలకు ఎలాంటి OH వర్తించదు.

-మరీ అరుదైన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసినట్లయితే risk తీసుకోకుండా SI గారి & MRO గారి సలహా తీసుకొని ఎన్నిక వాయిదా వెయ్యవచ్చు.

-ఎన్నిక పూర్తయిన తరువాత 6/10/2021 సాయంత్రం 5.00 గం. లోపు SSA office కు report పంపించాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button