notification

TS DMHO లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు

TS DMHO లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

జాబ్ పూర్తి వివరాలు :

జాబ్: మెడికల్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు : 35
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సి లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 34 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.

గమనిక: ఓబీసీల‌కు మూడు సంవత్సరాలు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదు సంవత్సరాల వ‌య‌సు స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 35,000/ – 1,20,000/-

ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, వయసు, మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది.

-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

-దరఖాస్తు ఫీజు: జనరల్ కు రూ. 500 /-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

-దరఖాస్తులకు ప్రారంభతేదీ: సెప్టెంబర్ 30, 2021

-దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 12, 2021

అడ్రస్: డీఎంహెచ్‌ఓ, బీ-బ్లాక్‌, కలెక్టర్‌ కాంప్లెక్స్‌ ఫస్ట్ ఫ్లోర్, కీసర, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా-501301.

https://medchal-malkajgiri.telangana.gov.in/

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button