andhra pradeshresultrguktcet
RGUKT CET 2021 ఫలితాలు విడుదల
RGUKT CET 2021 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రం లో గల ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రవేశాల కొరకు నిర్వహించిన RGUKT CET 2021 ఫలితాలు విడుదల చేశారు. ఒంగోలులో విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ గారు ఫలితాలను విడుదల చేశారు. ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 4,400 సీట్లు కలవు. సెప్టెంబర్ 26న పరీక్షలు నిర్వహించడం జరిగింది. పది రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశారు.
RGUKT CET 2021 ఫలితాలు Check it
Click here Results