andhra pradesh

గ్రేడ్-2 వీఆర్ఓల ప్రొబేషన్ సర్వీస్ రూల్స్ ప్రకారమే

గ్రేడ్-2 వీఆర్‌ఓల ప్రొబేషన్ సర్వీస్ రూల్స్ ప్రకారమే

గ్రేడ్-2 గ్రామ రెవెన్యూ అధికారుల (VRO) ప్రొబేషన్ ను ప్రస్తుతం ఉన్న సర్వీస్ రూల్స్ ప్రకారమే ప్రకటించాలి అని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. 2019లో సవరించిన 2008 విఆర్ఓ సర్వీస్ రూల్స్ ను మార్చాల్సిన పని లేదని అవి రెండు కేటగిరీలకు సరిపోతాయని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి గారు తెలియజేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 2008 విఆర్ఓ సర్వీస్ రూల్స్ (సవరించిన) ప్రకారమే గ్రేడ్-2 వీఆర్వోల ప్రొబేషన్‌ను డిలీట్ చేయాలని CCL కు లేఖ రాశారు. ఈ మేరకు విలేజ్ వార్డు సెక్రటేరియట్ విభాగానికి తెలియజేయాలని లేఖలో రాశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button