polycetresult

AP POLYCET-2021 ఏపీ పాలిసెట్ ఫలితాల విడుదల

AP POLYCET-2021 Results released

AP POLYCET-2021 పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏపీ పాలిసెట్ పరీక్షను సెప్టెంబర్ 1,2021 తేదీన న నిర్వహించారు. AP లో విద్యా సంవత్సరం 2021-2022 కి గాను పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ జూలై 26, 2021 నుండి ప్రారంభించడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ లో సబ్మిట్ చేయుటకు చివరితేదీ ఆగస్టు 19, 2021.

ఫలితాలను చూసే పద్ధతి

-వెబ్సైట్ https://polycetap.nic.in/Default.aspx పై క్లిక్ చేయండి.

-మెను లో ఉండే POLYCET RANKCARD పై క్లిక్ చేయండి.

-మీ హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేసి view Rank card పై క్లిక్ చేయండి.

-డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ RESULTS


-డౌన్లోడ్ లింక్ సర్వర్ 2 Results

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button