andhra pradesh

NISHTHA 3.0 శిక్షణ కార్యక్రమం సూచనలు

DIKSHA APP లో ప్రీ-ప్రైమరీ (అంగన్వాడీ టీచర్స్) మరియు 1 నుండి 5వ తరగతి వరకు బోధించు ఉపాధ్యాయులు అందరికి FLN (Foundation Literacy and Numeracy) పై అక్టోబర్ 1, 2021 నుండి మార్చి 31- 2022 వరకు NISHTHA 3.0 శిక్షణ ఉంటుంది. (100% హాజరు) తప్పనిసరి.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి DIKSHA యాప్ ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తరువాత టీచర్లు తమ వివరాలను UDISE, treasury ID మరియు mail ID ని పూరించవలెను.

దీక్ష యాప్ లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న ప్రైమరీ టీచర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మరియు అదే ఎకౌంట్ నుంచి వారు కోర్సు చేయగలరు

NISHTHA 1.0 పూర్తి చేసిన ప్రాథమిక ఉపాధ్యాయులు కూడా NISHTHA 3.0 FLN కోర్సును పూర్తి చేయాలి

జిల్లా విద్యాశాఖ అధికారులు NISHTHA 1.0 యొక్క SRG ల సేవలను మీ మండలాలలో NISHTHA 3.0 నిర్వహించడానికి ఉపయోగించుకొని అందరూ 100% శిక్షణ పొందేలా ప్రయత్నించవలెను.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button